mirror of
https://github.com/chubin/wttr.in
synced 2025-01-12 03:58:45 +00:00
70 lines
4.6 KiB
Text
70 lines
4.6 KiB
Text
వాడుకొనుట:
|
|
|
|
$ curl wttr.in # ప్రస్తుత స్థానం
|
|
$ curl wttr.in/muc # మునిక్ విమానాశ్రయంలో వాతావరణం
|
|
|
|
నిర్వహించబడిన స్థాన రకాలు:
|
|
|
|
/paris # పట్టనం పేరు
|
|
/~Eiffel+tower # ఏదైనా ప్రదేశం (+ స్పేస్ కోసం)
|
|
/Москва # ఏ భాషలోనైనా ఏదైనా స్థానం యొక్క యూనికోడ్ పేరు
|
|
/muc # విమానాశ్రయం కోడ్ (3 అక్షరాలు)
|
|
/@stackoverflow.com # డొమైన్ పేరు
|
|
/94107 # ప్రాంతం సంకేతాలు (ఏరియా కోడ్లు)
|
|
/-78.46,106.79 # జిపియస్ కోఆర్డినేట్లు
|
|
|
|
చంద్రుని దశ సమాచారం:
|
|
|
|
/moon # చంద్రుని దశ (,+US లేదా ,+France జోడించు ఈ నగరాల కోసం)
|
|
/moon@2016-10-25 # తేదీకి చంద్ర దశ (@2016-10-25)
|
|
|
|
యూనిట్లు:
|
|
|
|
m # మెట్రిక్ పద్ధతి
|
|
u # USCS (అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అప్రమేయంగా ఉపయోగించబడుతుంది)
|
|
M # గాలి వేగం m/sలో
|
|
|
|
ఎంపికలను వీక్షించండి:
|
|
|
|
0 # ప్రస్తుత వాతావరణం మాత్రమే
|
|
1 # ప్రస్తుత వాతావరణం + నేటి సూచన
|
|
2 # ప్రస్తుత వాతావరణం + నేటి మరియు రేపటి సూచన
|
|
A # ANSI ఫార్మాట్లో అవుట్‌పుట్
|
|
F # "ఫాలో" లైన్ చూపించవద్దు
|
|
n # చిన్న సంస్కరణ (పగలు మరియు రాత్రి మాత్రమే)
|
|
q # చాలా చిన్న సంస్కరణ ("వాతావరణ నివేదిక" వచనం లేదు)
|
|
Q # అతి చిన్న సంస్కరణ ("వాతావరణ నివేదిక" లేదు, నగరం పేరు లేదు)
|
|
T # క్లోజ్ టెర్మినల్ సీక్వెన్స్ (రంగులు లేకుండా)
|
|
|
|
PNG ఎంపికలు:
|
|
|
|
/paris.png # PNG ఫైల్‌ను రూపొందించండి
|
|
p # అవుట్‌పుట్ చుట్టూ ఫ్రేమ్‌ని జోడించండి
|
|
t # పారదర్శకత 150
|
|
transparency=... # పారదర్శకత 0 నుండి 255 వరకు (255 = పారదర్శకం కాదు)
|
|
background=... # నేపథ్య రంగు RRGGBB రూపంలో ఉదాహరణకు 00aaaa
|
|
|
|
ఎంపికలు కలపవచ్చు:
|
|
|
|
/Paris?0pq
|
|
/Paris?0pq&lang=fr
|
|
/Paris_0pq.png # PNGలో (ఫైల్ మోడ్‌ను _ తర్వాత పేర్కొనవచ్చు)
|
|
/Rome_0pq_lang=it.png # పొడవైన ఎంపికలను అండర్స్కోర్తో వేరు చేయవచ్చు
|
|
|
|
స్థానికీకరణ:
|
|
|
|
$ curl fr.wttr.in/Paris
|
|
$ curl wttr.in/paris?lang=fr
|
|
$ curl -H "Accept-Language: fr" wttr.in/paris
|
|
|
|
నిర్వహించబడిన భాషలు:
|
|
|
|
am ar af be bn ca da de el et fr fa hi hu ia id it lt mg nb nl oc pl pt-br ro ru ta tr th uk vi zh-cn zh-tw (supported)
|
|
az bg bs cy cs eo es eu fi ga hi hr hy is ja jv ka kk ko ky lv mk ml mr nl fy nn pt pt-br sk sl sr sr-lat sv sw te uz zh zu he (in progress)
|
|
|
|
ప్రత్యేక URLs:
|
|
|
|
/:help # ఈ పేజీని చూపుతుంది
|
|
/:bash.function # సిఫార్సు చేయబడిన bash ఫంక్షన్‌ను wttr() చూపుతుంది
|
|
/:translation # అనువాదకుల గురించిన సమాచారాన్ని చూపుతుంది
|
|
|